ఆ మూర్ఖుడి అండతో చాగంటి గారిపై సిగ్గు లేకుండా దాడి చేస్తున్న ఆ సాయి భక్తులకి జ్ఞానం ఏమైనా ఉందా?
#SaiBaba #ChagantiKoteswaraRao ఆ మూర్ఖుడి అండతో చాగంటి గారిపై సిగ్గు లేకుండా దాడి చేస్తున్న ఆ సాయి భక్తులకి జ్ఞానం ఏమైనా ఉందా?
చాగంటి కోటేశ్వరరావు గారి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా! తన ప్రవచనాలతో తెలుగు వారికి ఆయన అనతికాలంలోనే బాగా దగ్గరయ్యారు ! అద్భుతమైన వాగ్దాటితో.. వేదాల్లో పురాణాల్లో ఉన్న అత్యంత సంక్లిష్టమైన విషయాలను అందరికీ సులభంగా అర్థమయ్యేలా.. అత్యంత సరళంగా చెప్పడంలో చాగంటి కోటేశ్వరరావు గారు సిద్ధహస్తులు! ఈ కారణంగానే, తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు అసంఖ్యాక సంఖ్యలో అభిమానులున్నారు. మిగతా…
View On WordPress







