Meander through ancient ruins of the picturesque landmark in Patan, Gujarat.
seen from Türkiye
seen from United States

seen from United States

seen from United States
seen from United States

seen from United States
seen from China

seen from Singapore
seen from United States
seen from United States
seen from Netherlands
seen from United States
seen from United States
seen from United Kingdom
seen from Russia

seen from Türkiye
seen from United Kingdom
seen from Australia
seen from Netherlands
seen from Lithuania
Meander through ancient ruins of the picturesque landmark in Patan, Gujarat.
Rakesh Rajdev Explores Rani ki Vav: India's Hidden Gem!
🔍 Join Rakesh Rajdev on a visual journey through the wonders of Rani ki Vav, a UNESCO World Heritage Site in Gujarat. 🏛️ Uncover the secrets of this ancient stepwell's architecture and history with Rakesh's expert insights. Subscribe now for an immersive experience and let's explore the marvels of Rani ki Vav together! 🎥✨
ప్రపంచంలోనే మొట్టమొదటిగా సెల్‌ఫోన్‌ను కనిపెట్టింది మన భారతీయులా?🤔
Hey guys, ఇక్కడ, ఈ అమ్మాయి ఏమి చేస్తోంది? ఆమె సెల్ ఫోన్ వాడుతుందా? దీన్ని బాగా గమనించి చూడండి? ఈ అమ్మాయి, తన చెవి మరియు నోటి పక్కన, సన్నగా ఉన్న ఒక rectangular deviceని పట్టుకుంది, దాన్ని చూస్తుంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న mobile ఫోన్ లాగానే ఉంది. కానీ, ఈ ఆలయం, కనీసం 1000 సంవత్సరాల పురాతనమైనది, so ఇది ఎలా సాధ్యం అయింది? దీని గురించి మీరేం అనుకుంటున్నారు? ఈ స్త్రీని చూడండి. మళ్ళీ, ఈమె కూడా తన చేతిలో, ఒక సన్నని, flatగా ఉన్న, rectangular deviceని, పట్టుకుని ఉంది, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్‌ని ఎలా పట్టుకుంటామో, అదేలాగ పట్టుకుంది. ఇది ఎలాంటి device? అది బహుశా ఏమై ఉండవచ్చు? సెల్ఫోన్లు, కేవలం 100 సంవత్సరాలకు ముందే కనిపెట్టారని మనం అనుకుంటున్నాము, కాని, కనీసం 1000 సంవత్సరాల పురాతనమైన, ఈ రాణి కి వావ్ అనే ఈ ఆలయంలో, ఈ వింత శిల్పాలను ఎందుకు చూస్తున్నాము. సాధారణంగా, చాలా మంది expertలు, చెప్తుంది ఏంటంటే, ఈమె చేతిలో పట్టుకున్నది అద్దం మాత్రమే అని వాదిస్తున్నారు, కానీ కాదు, దీని పక్కనే ఉన్న మరొక శిల్పాన్ని చూపిస్తాను చూడండి.
ఇదే అసలైన అద్దం, ఇది చాల పెద్దదిగా ఉంది, దీని వెనుక పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది, ఆమె నేరుగా ఈ అద్దంలో, ఆమె అందాన్ని ఆమె చూసుకుంటూ, మురిసిపోతుంది. ఇది అద్దం, కానీ ఇది ఖచ్చితంగా అద్దం కాదు. ఈమె దాని వైపు కూడా చూడటం లేదు, ఎందుకంటే మనం వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, మనం ఫోన్ వైపు చూడము correct ఎహ్ కదా? ఇదే గుడిలో నేను కనిపెట్టిన ఇంకొక శిల్పాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ బొమ్మను చూడండి, ఇక్కడ ఈమె ఏమి చేస్తుంది? ఈమె ఒక rectangular గాడ్జెట్‌ను, ఒక positionలో ఉంచి, వాయిస్‌మెయిల్‌ను పంపుతున్నట్లుగా ఉంది చూడండి. మనం వాట్సాప్‌లో ఇలానే, వాయిస్ మెసేజ్ పంపుతాము కరెక్ట్ ఎహ్ కదా? కానీ దీని కంటే, crazy అయినా విషయం ఉంది, ఆమె క్రింద ఏమి జరుగుతుందని చూడండి. ఈ వ్యక్తి, చెవిలో తన చేతిని పెట్టుకుని, ఏదో వింటున్నట్టు మరియు మాట్లాడుతున్నట్లు చాలా clear కనిపిస్తుంది. వాళ్ళు, కొన్ని advanced అయినా, వైర్లెస్ కమ్యూనికేషన్‌ని ఉపయోగించారని, స్పష్టంగా తెలుస్తుందని నేను భావిస్తున్నాను. పురాతన భారతదేశంలో, వాళ్ళుసెల్ ఫోన్ వంటి technologyను ఉపయోగించారా?
ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న అన్ని photos యొక్క quality, సాధారణం కంటే తక్కువగా ఉంటాయి, ఎందుకంటే, ఈ ప్రాంతం లోపలికి, ఎవరూ వెళ్లకూడదని ఈ zoneను అడ్డుగా పెట్టారు, నేను లోపలికి వెళ్లలేకపోయా, కాబట్టి, నేను వీలైనంత వరకు జూమ్ చేసి మీకు చూపిస్తాను. నేను మీకు high qualityలో చూపించాలనే అనుకుంటున్నాను, అప్పుడే, దీని వివరాలను మనం మరింత బాగా analyse చేయగలం. పురాతన భారతీయులు, సెల్ ఫోన్ లేదా వైర్లెస్ టెక్నాలజీని ఉపయోగించారని, ఈ శిల్పాలు clearగా చూపిస్తున్నాయి, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. మీకు గుర్తుందా, 2 సంవత్సరాలకు ముందు, నా English channelలో, నేను ఈ రెండు శిల్పాల గురించి వీడియో పోస్ట్ చేసాను, ఆ సమయంలో ఈ వీడియో చాలా viral అయింది. ఎడమ వైపున ఉన్న ఈ అమ్మాయి, సెల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది, దీని కంటే, మరింత విచిత్రమైన విషయం ఏంటంటే, కుడి వైపున ఉన్న , ఈ అమ్మాయి, ఐప్యాడ్ లేదా tabని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది, మరియు ఆమె దగ్గర స్టైలస్ లేదా డిజిటల్ పెన్ను కూడా చేతిలో ఉంది చూడండి, ఆమెను చూసినప్పుడు, ఆ పరికరంలో, ఆమె ఏదో పని, చేస్తున్నట్లు కనిపిస్తోంది, దీన్ని చూస్తుంటే, ఇప్పుడున్న వ్యక్తులు, స్టైలస్‌ని ఎలా ఉపయోగిస్తారో మరియు ట్యాబ్‌లో డిజిటల్ ఆర్ట్‌ను ఎలా తయారు చేస్తారో అలానే ఉంది.
ఈ రెండు ఫొటోస్ ని నేను తీయలేదు, ఈ ఫోటోలు నాకు ఇమెయిల్ ద్వారా ఎవరో పంపారు, నేను వీటిని వీడియోగా పోస్ట్ చేసినప్పుడు, చాలా మంది చాలా tension అయ్యారు, ఎందుకంటే, ఇది mainstream historyకు విరుద్ధంగా ఉంది. Modern historians అభిప్రాయ ప్రకారం చూసుకుంటే, ప్రాచీన భారతీయులు, ఇటువంటి advanced devicesను వాళ్ళు ఉపయోగించలేదు. వాళ్ళ ప్రకారం, 1000 సంవత్సరాల క్రితం, లేదా 5000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్లి చూశామని అనుకుందాం, భారతీయులు కేవలం, కర్రలు మరియు రాళ్ల వంటి సాధారణ సాధనాలను ఉపయోగించి చాలా ప్రాచీనమైన జీవనశైలిని గడిపారని చెప్తారు. కానీ, ఇప్పుడు "పురాణాలు"గా వర్గీకరించిన, పురాతన భారతీయ గ్రంథాలను చదివితే, అవి ఎల్లప్పుడూ నేటి technologyకు సరిపోయే చాలా advanced అయినా technology గురించి చెప్పి ఉంటారు.
వాళ్ళు విమానాలను ఎలా ఉపయోగించారనే దాని గురించి మాట్లాడుతారు, వాళ్ళు మొత్తం నగరాన్ని నాశనం చేయగల అణ్వాయుధాల వంటి ఆయుధాల గురించి కూడా మాట్లాడుతారు. పురాతన వేద గ్రంథాలలో, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ లేదా వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి వాళ్ళు ప్రతిచోటా ప్రస్తావించారు. ఉదాహరణకు, 1957 సంవత్సరంలో, మాయాబజార్ అనే సినిమా తీశారు, కాపీరైట్ సమస్యల కారణంగా, నేను ఆ వీడియోను ఇక్కడ చూపించలేను, కానీ ఈ వ్యక్తులు ఒక పెట్టెను తెరవడాన్ని మీరు చూడవచ్చు, ఆ పెట్టె లోపల, చాలా దూరంలో ఉన్న వ్యక్తులు కూడా, వీళ్ళతో మాట్లాడం కూడా మీరు చూడవచ్చు. అంటే అప్పట్లో ఏం చూపించారంటే, ప్రపంచంలో ఎవరితోనైనా, ఆడియో మరియు వీడియోతో కమ్యూనికేట్ చేయవచ్చని చూపించారు. 60 సంవత్సరాలకు ముందు, ఈ మూవీని చూసి, ప్రజలు ఇదంతా magic అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇది advanced అయినా technology, మీరు ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడినప్పుడు, exactగా దీన్నే కదా మీరు చేస్తున్నారు.
- Praveen Mohan Telugu
Unexplored Places to visit in India-Rani ki Vav
https://thesistalks.com/
Rani Ki Vav UNESCO World Heritage Site #dekhboebarjogottake #dejt #ranikivav #ranikivavpatan #unescoheritage #unescoworldheritage #unescoheritagesite #unesco #heritage #history #culture #architecture #photography #travel #art #india #travelphotography #nature #photooftheday #vintage #fashion #love #instagram #incredibleindia #instagood #tradition #design #handmade #tourism (at Rani ki vav) https://www.instagram.com/p/CaRo0DIBYbU/?utm_medium=tumblr
“Vibrant Gujarat",❤️ As Amitab Bachan says, “Kuch din toh guzariye Gujrat mein.”💝 🥰The enchanting scenic beauty, historical monuments, remnants of ancient civilizations, and picturesque palace cast a spell that is hard to break. It is also one of the only places to have a glimpse of Asiatic lions, free from captivity in their natural habitat.🥰 📍Rani ki Vav 📍Dwarkadish Temple 📍Nageshwar Jyotirling Temple 📍Gir National Park ✨Travel with @ghumakkads.com_sterling to enjoy a dry state but the cultural exuberance of the Gujratis will surely rejuvenate you.✨ . . . . . #ghumakkads #travel #tourism #gujrat #RanikiVav #Dwarkadishtemple #NageshwarJyotirlingTemple #GirNationalPark #temple #gujrattourism #travelblogger #follow #instalike #sterling #destination #nature #enjoyment #paradise #india #blogs #explore #incredibleindia #travelgoals #rediscoverindia #travellocal #sterlinginternational #pilgrimagetour (at Gujrat) https://www.instagram.com/p/COhs9ZoBCVS/?igshid=16xds6wlizz5z
Rani ki Vav or Ranki vav is a stepwell situated in the town of Patan in Gujarat state of India. It is located on the banks of Saraswati river. Its construction is attributed to Udayamati, daughter of Khengara of Saurashtra, queen of the 11th-century Solanki dynasty and spouse of Bhima I. Silted over, it was rediscovered in 1940s and restored in 1980s by the Archaeological Survey of India. It has been listed as one of UNESCO's World Heritage Sites since 2014. . . . . . . . . . #travel #ranikivav #gujrat #india #ghumakkadbilla #tour #trip #tourism #tourist #gujrattourism #travelphotography #travelgram #traveltheworld #travelblogger #traveling #traveler #travelawsome #traveldames #travelindiagram #travelbloggervibes #traveladdiction #travelpassion #travelers #travelbook #travelindiadiaries #travelmore #travellove #travelpgotography #travellovers (at Rani ki vav) https://www.instagram.com/p/CFviOnQjg60/?igshid=18d7czsgvjghl
Rani ki vav is an intricately constructed stepwell situated in the town of Patan in Gujarat, India. . Pic Credits-@anjaliii_i_i_i . . . #ranikivav #stepwell #stepwellsofindia #patan #gujrat #gujaratdiaries #gujarat #stepwells #BeautifulDestinations #storiesofindia #streetsofindia #passionpassport #instapassport #architecturelovers #architecture #heritage #india #incredibleindia (at Rani Ki Vav) https://www.instagram.com/p/CDgzMv5BEVT/?igshid=f9ey219cwkwn