ధురంధర్-2.. బాక్సాఫీస్‌లో రికార్డుల వేట!
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్-2’ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఉత్తర అమెరికా మార్కెట్లో ఈ సినిమా అద్భుతమైన స్పందనను అందుకుంటూ, భారీ వసూళ్లతో రికార్డు స్థాయిలో ముందుకు సాగుతోంది. ప్రతి రోజు కొత్త మైలురాళ్లను అందుకుంటూ, ‘ధురంధర్-2’ టాక్…

















