సూర్యాపేట జిల్లా: కల్నన్ సంతోష్ బాబు విగ్రహం రెడీ పచ్చిమగోదావరి జిల్లా,నత్తా రామేశ్వరంలో రూపుదిద్దుకుంటున్న కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు విగ్రహం. ఈ విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, కోర్టు చౌరస్తాలో ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని ఈ నెల 22న సీఎం కేసీఆర్ సూర్యాపేట లో కల్నల్ సంతోష్ బాబు ఇంటిని సందర్శించి వెళ్లిన అనంతరం మీడియా సమావేశంలో తెలిపిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి #KCR #తెలంగాణ న్యూస్ #RIPColonelSantosh #SaluteToTheBraveHearts #సంతోష్ బాబు కి భారత్ టైగర్ బిరుదు #కల్నల్ సంతోష్‌కు కేసీఆర్ నివాళి #indianarmy #Galwanvalley #telugunews #journalistsai https://www.instagram.com/p/CB2TUrPpB9A/?igshid=1bbbu8jqloiup













