అధిక బరువుతో బాధపడుతున్నారా?
సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోపాటు పీచునీ ఎక్కువగా కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్,నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉండే విటమిన్ 'ఇ' ఉంటుంది.












