రాజన్న సన్నిధిలో మెగా హీరో అంజన్న దర్శనానికి సాయిధర్మ తేజ్
మెగా హీరో Sai Durga Tej తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో భక్తి పరవశంగా దర్శనం చేసుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకుంటూ, తన కోరికలను నెరవేర్చుకున్నట్లు తెలిపారు. ఆలయానికి చేరుకున్న వెంటనే అర్చకులు వేద మంత్రాలతో సంప్రదాయబద్ధంగా…














