సంక్రాంతి బరిలోకి 'విశ్వాసం'
సంక్రాంతి బరిలోకి ‘విశ్వాసం’
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ లో ఆయనకి ఏ స్థాయి ఇమేజ్ ఉందో .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆయనకి అంతే ఇమేజ్ ఉండటం విశేషం. అందువల్లనే ఆయన హిట్ చిత్రాల జాబితాలో ఎక్కువ సినిమాలు కనిపిస్తాయి. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వాసం’ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ‘యు’ సర్టిఫికేట్ ను తెచ్చుకుంది.
సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోతోంది. జనవరి 10వ తేదీన ఈ…
View On WordPress













