త్రివిక్రమ్ స్టైల్ బాగా నచ్చుతుందంటున్న మాటల రచయిత
త్రివిక్రమ్ స్టైల్ బాగా నచ్చుతుందంటున్న మాటల రచయిత
ఇండస్ట్రీలో దర్శకుడు అవుదామని వచ్చి మొదట్లో అందరూ స్క్రిప్ట్ రైటర్స్‌గా, మాటల రచయితలుగా మారినవాళ్ళే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్లో ఉన్న మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత మొదట చేసిన పని రైటర్‌గానే. అలా ఎంతోమంది రైటర్లుగా మారి సినిమాల్లో పంచ్ డైలాగ్స్ రాసి తమ కెరీర్‌కు పునాది వేసుకుంటున్నారు. ఆ కోవలో ఉన్న మాటల రచయిత క్రాంతి…
View On WordPress













