మాల మేధావుల తప్పుడు ప్రచారం
సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారు రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై తప్పుడు ప్రచారం నాడు వంశీకృష్ణ, వివేక్ వెంకటస్వామి ఎక్కడున్నారు? జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్లకే దక్కాలి రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అప్పుడే రాశారు మాదిగ ఐక్యవేదిక వ్యవస్థాపకులు మంగి విజయ్ సామాజికసారథి, నాగర్ కర్నూల్: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని…














