40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం-4 ని ప్రారంభోత్సవం
40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం-4 ని ప్రారంభోత్సవం
నెల్లూరు జిల్లా #కోవూరు మండలం లోని #గుమ్మలదిబ్బ గ్రామంలో #MGNREGS నిధులు 40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయంని జిల్లా #కలెక్టర్ #చక్రధరబాబు #కోవూరు శాసనసభ్యులు #నల్లపరెడ్డి #ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభించారు. అలాగే జగనన్న శాశ్వత గృహ హక్కు కార్యక్రమంలో పాల్గొని దాదాపు 100 మంది లబ్ధిదారులకు (OTS) రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ…
View On WordPress














