Seetimaar Teaser: కబడ్డీ..కబడ్డీ మైదానంలో ఆడితే ఆట…..బయట ఆడితే వేట….అంటూ గోపీచంద్ ఇరగదీసాడు...!
Seetimaar Teaser: కబడ్డీ..కబడ్డీ మైదానంలో ఆడితే ఆట…..బయట ఆడితే వేట….అంటూ గోపీచంద్ ఇరగదీసాడు…!
Gopichand Seetimaar Teaser: గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్ లుగా వస్తున్న సినిమా ‘సీటీమార్’, దీనిని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో నిర్మిస్తున్నారు. ఇందులో కబడ్డీ కోచ్‌లుగా తమన్నా, గోపీచంద్ లు కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తున్నంతసేపు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పక్కా…
View On WordPress










