మరో ప్రయోగం చేస్తున్న రాజమౌళి
#SendhilKumar #Rajamouli #RRR మరో ప్రయోగం చేస్తున్న రాజమౌళి
దర్శక దిగ్గజం రాజమౌళి టెక్నాలజీని వాడడంలో ఆయన తరువాతే ఎవరైనా అనేలా తన చిత్రాలు ఉంటాయి.హాలీవుడ్ రేంజ్ లో తెలుగు చిత్రాలను చూపించిన ఘనత ఆయన కి దక్కింది.
తొలిసారి తెర పై వైఎస్ జగన్
హాలీవుడ్ వారు సైతం బాహుబలి సినిమా చూసి ఇది తెలుగు సినిమానా అని నోర్లు వెళ్ళబెట్టారు అంటే రాజమౌళి ఏ రేంజ్ లో టెక్నాలజీని వాడుకున్నాడో అర్ధం చేసుకోవాలి.
అయితే తాజాగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తన దర్శకత్వంలో…
View On WordPress

















