Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv |
#Shivaji #ActorShivaji #ShivajiSecretOperation #APPolitics #Peoplesposttv #Latestupdates #Andhrapolitics
నటుడు శివాజీ మరల రంగంలోకి దిగాడు. 2018 సంవత్సరం మొదటినుంచి ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు పై కుట్ర జరుగుతోందంటూ హల్ చల్ సృష్టించిన శివాజీ నూతన సంవత్సరంలో ఫ్రెష్ గా మరో కుట్ర కోణం బాబుకు బ్యాగ్రౌండ్ లో జరుగుతుందంటూ మీడియా ముందుకు వచ్చారు. ఈ కుట్రలో ముఖ్య అంశాలు ఏంటంటే… చుక్కల భూములు,ఓట్ల తొలగింపు. వాటి గురుంచి శివాజీ వివరంగా వివరించిన వివరాల్లోకి వెళితే…Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv | బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకర్లతో మాట్లాడుతూ , రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై కొత్తకుట్రకు ప్రయత్నం జరుగుతోందని శివాజీ ఆరోపించారు. అయితే ఎవరెవరు చేస్తున్నారో పేర్లు చెప్పని శివాజీ … వారి హోదాలు మాత్రం చెప్పారు. Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv |ఈ కుట్రలో ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు, ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని తెలిపారు. వారు టీడీపీని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారని,అందులో భాగంగా చుక్కల భూముల (22 ఏ జాబితా) పేరుతో రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పి రైతుల ఓట్లు పడకుండా చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అసలు విషయం ఏంటంటే … రాజధాని నిర్మాణం కోసం రైతులిచ్చిన భూములకి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది ఓటర్లు అధికార పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv |అయితే,స్వయంగా మంత్రులు,ప్రజాప్రతినిధులు చెప్తున్న కూడా అక్కడి అధికారులు అడ్డుపడుతున్నారని శివాజీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో చేరిన ప్రభుత్వ వ్యతిరేక రిటైర్డ్ అధికారులతో కొందరు ఉన్నతాధికారులు కుమ్మకై చంద్రబాబును దెబ్బతీసేందుకు,టీడీపీకి ఓట్లు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి దీనికి బాధ్యులైన అధికారుల పేర్లు బయటపెడతానని,సంక్రాంతి పండగలోపు రైతుల భూముల వ్యవహారం తేల్చకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv | మరి చుక్కల భూముల వ్యవహారం … టీడీపీకి ఎన్నికల్లో చుక్కలు చూపెడుతాయో,శివాజీ చర్యలు చుక్కానిలా కాపాడుతాయా వేచి చూడాలి. Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Peoplesposttv Tumblr:https://www.tumblr.com/blog/peoplespost













