హైకోర్టును ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
హైకోర్టును ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9లో ఫోర్జరీ, మోసానికి పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. రవిప్రకాశ్ పై టీవీ9 యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఐపీసీ, సీఆర్పీసీ, ఇతర సెక్షన్ల కేసు నమోదుచేసిన పోలీసులు, రవిప్రకాశ్, నటుడు శొంఠినేని శివాజీలకు నోటీసులు జారీచేశారు. అయితే మూడుసార్లు నోటీసులు…
View On WordPress









