సీమాంధ్రులు, తెలంగాణవాళ్లు అంతా ఒకటే..సెటిలర్స్ పదంపై కేసీఆర్ సీరియస్
kcr-defends-showering-sops-ahead-of-ghmc-polls #KCR #TelanganaCM #GHMCElections #Showers #Settlers #KoradaNews
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరుణంలో హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల వేళ అందరి చూపు ప్రధానంగా ‘సెటిలర్స్’ పైన పడింది. ఎన్నికల నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ గ్రేటర్ వాసులపై వరాలు ప్రకటించారని చెబుతున్నారు. నెలాఖరులోగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు, రాజధానిలో…
View On WordPress















