సమంత గురించి అలా చెప్పలేను.. లౌక్యమంటే కీర్తి సురేష్‌దే!
సమంత గురించి అలా చెప్పలేను.. లౌక్యమంటే కీర్తి సురేష్‌దే!
[ad_1]
ప్రస్తుతం దక్షిణాదిలో సమంత, నయనతార, కీర్తి సురేష్‌ల హవా నడుస్తోంది. అనుష్క కూడా రేసులో ఉంది. కానీ అనుష్క అంతగా సినిమాలు చేయడం లేదు కాబట్టి ప్రధానంగా ఈ ముగ్గురి మధ్య పోటి కనిపిస్తుంటుంది. మామూలుగా ఈ ముగ్గురు ఇప్పుడు దక్షిణాదిలో టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక హీరోయిన్ గురించి ఇంకొకరి దగ్గర అడిగితే వారి ఇగోలు హర్ట్ అవుతుంటాయి. అయితే అందరూ అలా ఉండరు. ఈ పోటీని కూడా ఎంతో…
View On WordPress













