కరడు గట్టిన నేరస్తులు, మానవత్వం మచ్చుకైనా కనిపించని నరహంతకులు, డెకాయిట్లు శిక్షను అనుభవిస్తోన్న తీహార్ జైలు అది. జనాలను భయ పెట్టడమే తప్ప భయం అనేది ఏ మాత్రం తెలియని క్రూరులు. అలాంటి ఖైదీలు ఇప్పుడు చిన్నపిల్లల్లా భయపడుతున్నారు. తమ బ్యారక్ లో అడుగు పెట్టాలంటే హడలి ఛస్తున్నారు. తమను ఇంకే కారాగారానికైనా పంపించండంటూ జైలు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. మహిళా ఖైదీలదీ ఇదే పరిస్థితి. బ్యారక్ లో ఉండలేమంటూ వారు వాపోతున్నారు. దీనికి కారణం- ఓ ఆడదెయ్యం అట... అవును.. మీరు విన్నది నిజమే.. వినడానికి వింతగా ఉన్నా.. అక్కడ ఆడ దెయ్యముందంటూ భయపడి ఖైదీలు వణికిపోతున్నారట.
కరడు గట్టిన నేరస్తులు, మానవత్వం మచ్చుకైనా కనిపించని నరహంతకులు, డెకాయిట్లు శిక్షను అనుభవిస్తోన్న తీహార్ జైలు అది. జనాలను భయ పెట్టడమే తప్ప భయం అనేది ఏ మాత్రం తెలియని క్రూరులు.....













