మొల కెత్తిన గింజలు ఏ సమయంలో తినాలి.. || Right time to eat sprout seeds
మొల కెత్తిన గింజలు ఏ సమయంలో తినాలి.. || Right time to eat sprout seeds
అన్ని పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహరం మొలకెత్తిన గింజలు. విటమిన్లు ప్రోటిన్స్ ఖనిజ లవణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సమతుల ఆహారంలో బాగంగా శనగలు పెసర్లు పల్లీలు వంటి విత్తనాలకు ప్రత్యక స్థానం ఇవ్వాలి. చైనీల వైద్య విధానంలో కూడా మొలకెత్తిన గొంజలకు అధిక ప్రాధాన్యం ఉంది... (పూర్తీ వివరాలకు ఈ కింది వీడియో చూడండి) Read the full article
















