దేశంలో వంట నూనెల ధరలు తగ్గాయి.... ఏ నూనె ఎంత తగ్గిందంటే..!
దేశంలో వంట నూనెల ధరలు తగ్గాయి…. ఏ నూనె ఎంత తగ్గిందంటే..!
దేశంలో భగ్గుమంటున్న వంటనూనెల ధరలు చర్యలు తీసుకున్న కేంద్రం గత అక్టోబరులో పన్నులు తగ్గింపు తాజాగా స్టాక్ పరిమితుల అమలు వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై ఆంక్షలు గత కొంతకాలంగా దేశంలో వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. అక్టోబరులోనే కేంద్రం పన్నులు తగ్గించినా ధరలు దిగిరాకపోవడంతో, కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిమితి…
View On WordPress











