బిఆర్ఎస్ పార్టీపై ఉద్దేశ పూర్వక దాడి కెసిఆర్ గారిని ఎదుర్కునే ధైర్యం లేదు. ఫేక్ చాట్ లతో తన మీద దుష్ప్రచారం. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు. - ఎమ్మెల్సీ కవిత
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని…
View On WordPress











