పేరు మార్చేసిన శ్రీజ… మళ్ళీ విడాకులా..?!
పేరు మార్చేసిన శ్రీజ… మళ్ళీ విడాకులా..?!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మరోసారి విడాకులు తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా హీరో కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నెటిజన్స్‌కి కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారు అని చెప్పడానికి దానికి మరో ప్రూఫ్ కూడా దొరికినట్టయ్యింది. అదేంటంటే.. శ్రీజ ఇన్స్టాగ్రామ్…
View On WordPress













