స్వామియే శరణమయ్యప్ప చైతన్యం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక అనంతపురం 1 వ రోడ్డు శివాలయం నందు ఈ రోజు అనగా 26-11-2022 ఉదయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 100 మందికి పైగా స్వాములు, వృద్దులు, ప్రజలకు ఉచితంగా BP, SUGAR పరికిశించి ఉచితంగా మందులు పంపణీ చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు శ్రీ బోగి హరీష్ రెడ్డి గారు, శ్రీ సుబ్రమణ్యం గారు, శ్రీ శ్రీధర్ గారు, One Physio Physiotherapy Clinic నుంచి శ్రీ సింగవరం నందిని గారు మరియు హోమియోపతి డాక్టర్ శ్రీ దీప్తి గారు, ఆయుర్వేదం డాక్టర్ శ్రీ వరప్రసాద్ గారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ చంద్ర శేఖర్ గారు, ఫార్మసీ శ్రీ అనిల్ గారు శ్రీ అభి రామ్ గారు తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ సందరభంగా సంస్థ అధ్యక్షుడు న్యాయవాది శ్రీ అరుణ్ చైతన్య గారు మాట్లాడుతు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రజలందరు ఆరోగ్యం పట్లశ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలి అని, వైద్య శిబరానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి గురు స్వాములు, మాజీ కార్పరేటర్ శ్రీ లక్ష్మి రెడ్డి గారు, అన్నదాన కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ మరియు తదితరులు పాల్గొని ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి విజయవంతం చేయండి జరిగింది. #swamyayyappa #ayyappa #sabarimala #ayyappaswami #chaitanyamwelfareorganisation #cwo #ngo #ABADPS #anantapur #freemedicine #medical #camp (at Anantapur, Andhra Pradesh) https://www.instagram.com/p/ClbKlv-p5iG/?igshid=NGJjMDIxMWI=













