టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) హఠాన్మరణం చెందారు. అర్థరాత్రి దాటిన తర్వాత బడేటి బుజ్జికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను... #telugudesamparty #tdp #tdpcandidate #andhrapradesh #eluru #badetibujji #rip https://www.instagram.com/p/B6hKbM0B4Kl/?igshid=ktnuq59hsjzf












