ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎప్పుడూ వినూత్న రీతిలో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈరోజు కూడా పార్లమెంట్ ఆవరణలో అదే రీతిలో నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషధారణలో ఆందోళన చేపట్టారు. ‘సైరా నరసింహారెడ్డి.. నీ పేరే బంగారు కడ్డీ.. నీవేమో పదునైన కత్తి’ అంటూ పాట పాడుతూ ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి …










