'అఖండ 2' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా టెన్షన్ తగ్గట్లేదు! 🤯 ఏపీలో బుకింగ్స్ మొదలైనా, తెలంగాణలో ఇంకా జీవో రాలేదు. 🎟️ రేపు ప్రీమియర్స్ పడతాయా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. వివరాలు లింక్లో.. 👇
బాలకృష్ణ అఖండ 2 రిలీజ్పై మళ్లీ టెన్షన్. ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ, తెలంగాణలో రాని జీవో. ప్రీమియర్ షోలపై సస్పెన్స్















