కొనసాగుతున్న కౌంటింగ్ | దూసుకుపోతున్న కారు | Telangana Elections Result Today | Peoplesposttv |
#Telanganaseats #Telanganaelections #TelanganaVotes #TelanganamlaList #Politicalupdates #Todaynews #Politicalnews #Latestupdates #Peoplesposttv
కొనసాగుతున్న కౌంటింగ్;దూసుకుపోతున్న కారు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేటి ఉదయం మొదలైంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన కౌంటింగ్... ఇప్పటిదాకా దాదాపు ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. అయితే,ప్రస్తుతం టీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. మొత్తం 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో కారు ఆధిక్యంలో దూసుకుపోతుంది. కాగా, కాంగ్రెస్ బలపర్చిన కూటమి 15 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. టీఆర్ఎస్ 88 1 కాంగ్రెస్+ 15 0 బీజేపీ 4 0 ఎంఐఎం 5 1 ఇతరులు 3 0 అయితే అధిక స్థానాల్లో కొనసాగుతున్న ఆధిక్యం దృష్ట్యా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost















