ఓటు కు నోటు కేసులో టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు..
ఓటు కు నోటు కేసులో టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు..
ఓటు కు నోటు కేసులో పలువురిని విచారిస్తున్న తెలంగాణ ఏసీబీ తాజాగా మరో ఇద్దరికి నోటీసులు జారీచేసింది. శుక్రవారం విచారణకు రావాలని సెక్షన్ 160 సీఆర్పీసీ కింద టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్ల లకు ఈ నోటీసులు జారీచేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండురోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో వేం…
View On WordPress










