నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!
సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే…









