నువ్వొక భానువు ఉదయించడానికి అస్తమించడానికి నిర్మించబడ్డావ్ అది నీ కర్తవ్యం నిన్నెవరు వెలుగును ఇవ్వకుండా ఆపలేరు, నిన్ను నిర్మించినవాడు మామూలోడు కాదు నేను వెలుగునని ఎగిరెగిరి పడకు చిటికెన వేలుతో నిన్ను బూడిద చేయగలడు ఒక కర్తవ్యానికి పెట్టాడు, నిన్ను నాశనం చేయాలనేది ఉద్దేశం కాదు ఉదయించాలి అస్తమించాలనేది నీ ఇష్టం, నీకంటూ స్వేచ్ఛనిచ్చాడు, ఏది మంచి ఏది చెడు అని గుర్తించగలిగే నిర్మించినవాని గుణగణాలు ప్రతి కణంలోనూ నీలో ఉన్నాయి బాధ్యతగా ఉండు పరిహాసం చేయకు, ఏదైనా నీ ఇష్టం, నువ్వు ఎంచుకున్న దానిని బట్టే ఏడుపులా ఆనందమా!? మరల చెబుతున్నా, పరిహాస మాడటం నీ ఇష్టం బాధ్యతగా ఉండటం నీ ఇష్టం. నీ ఇష్టం.... #telugupoetry #telugu #teluguwriters #teluguwritings #teluguquotes #teluguwriterscommunity #telugukavithalu #teluguquotesdaily #teluguwriter #teluguwriteups #telugupoet #telugupoems #telugumemes #telugulovequotes #teluguquotations #telugupoetrylovers #teluguwrites #love #teluguquotesonlife #poetry #teluguwritersofinstagram #telugulove #telugukavithvam #teluguquotelovers #telugukavitalu #writingsaddatelugu #quotes #telugukavi #kavithalu #lovequotes (at Chester, Cheshire) https://www.instagram.com/p/CkBSn3KsOrT/?igshid=NGJjMDIxMWI=