శబరిమలలో టెన్షన్ టెన్షన్ .. మహిళా భక్తులను అడ్డుకుంటున్న ఆందోళనకారులు!
శబరిమలలో టెన్షన్ టెన్షన్ .. మహిళా భక్తులను అడ్డుకుంటున్న ఆందోళనకారులు!
భారీ భద్రత కల్పించిన పోలీసులు
సుప్రీం తీర్పుతో ఉద్రిక్త పరిస్థితి
నేడు తెరుచుకోనున్న ఆలయం
కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్రిక్తతను రాజేస్తోంది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ‘సేవ్ శబరిమల’ పేరుతో ఆందోళనాకారులు భారీగా ఇక్కడి పతనంతిట్ట బస్టాండ్ కు చేరుకుంటున్నారు. కేరళలో స్వామివారి దర్శనానికి వచ్చే మహిళల…
View On WordPress













