అమీర్ ఖాన్ తర్వాత వెంకటేష్ ఒక్కడే .. ఈ ఒక్క సినిమా చాలు పాన్ ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్ని బద్దలవుతాయి ..? విభిన్నమైన పాత్రలు చేయాలన్నా కొత్త తరహా కథలలో నటించాలన్న ఆసక్తి చూపించాలన్నా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ముందుంటాడు. అందుకే లగాన్, దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి సినిమాలొచ్చాయి.

















