ఈ ఆలయంలో దాగిన చివరి రెండు రహస్య విగ్రహాలు!
Hey guys, ఈ రోజు మనం భారతదేశంలోని తిరుకురుంగుడిలో ఉన్న ఒక పురాతన దేవాలయంలోకి వెళ్తున్నాము, మనం ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు, ఈ 8 మంది వ్యక్తులు చుట్టూ నిలబడి చర్చలు జరుపుకోవడం మీరు చూడవచ్చు. వాళ్లంతా మనుషులు కాదు, అవి పెద్ద విగ్రహాలు. ఈ వ్యక్తులు ఎవరు, వారు ఇక్కడ ఎందుకు gather అయ్యారు? Archeologistలు మరియు historianలు సాధారణంగా వారిని randomగా చెక్కిన హిందూ యోధులు లేదా అందం కోసం ఉంచబడిన దేవుళ్ళు అని కొట్టివేస్తున్నారు, కానీ ప్రతి విగ్రహం ఒక కారణం కోసం ఉంచబడిందని నేను వాదిస్తున్నాను. So, వారు ఎవరో, వారిని ఇక్కడ ఎందుకు ఉంచారో మనం decode చేయడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ యోధుడిని చూద్దాం, అతను విల్లు పట్టుకోవడం చూడండి. అతను ఎవరు? కానీ ఈ భారీ శిల్పం మనల్ని మోసం చేస్తోంది.









