పది వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరమా లేక అవమానాల పరంపరమా? బస్సుల్లో మహిళలపై కండక్టర్ల దురుసు ప్రవర్తన, సీట్ల కోసం జరుగుతున్న గొడవల వెనుక ఉన్న అసలు నిజాలు ఇక్కడ చదవండి.. 👇
తెలంగాణలో మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం అమలులో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు. కండక్టర్ల దురుసు ప్రవర్తన, సీట్ల పంచాయితీ.. ఆర్టీసీ ఉన్నతాధికారుల స
















