బేగంపేట్ అండర్పాస్ నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బేగంపేట్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడ మల్టీ లేన్ అండర్పాస్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా బేగంపేట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సులభంగా సాగుతాయని అధికారులు తెలిపారు. ఈ అండర్పాస్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు సంబంధిత…

















