అన్నీ ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `చుట్టాలబ్బాయి` – నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి
#Chuttalabbai @Aadi_offl @veerabhadramdir @imNamitha @sirimasc అన్నీ ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `చుట్టాలబ్బాయి` – నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి
లవ్లీ రాక్‌స్టార్ ఆది హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.
నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ “నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. ఐటీ కన్సల్…
View On WordPress











