ఆ సినిమాలో అంత విషయం ఉందా రాజు గారు
ఆ సినిమాలో అంత విషయం ఉందా రాజు గారు
ఇండస్ట్రీ లో దిల్ రాజు అనుభవం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పద్నాలుగు ఏళ్ళ క్రితం వచ్చి తన బ్యానర్ ని అగ్ర శ్రేణి సంస్థగా మార్చడంలో ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. కథలను అంచనా వేయడంలో దర్శకుల టాలెంట్ ని గుర్తించడంలో ఆయన తెలివితేటలు అన్ని ఇన్ని కావు. ఒక్క సినిమా తీయడానికే నిర్మాతలు కిందా మీద పడుతున్న టైం లో తాను మాత్రం పక్కా ప్లానింగ్ తో నెలకో సినిమా వచ్చేలా చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు.…
View On WordPress














