విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని సహకారంతో నందిగామ లోని టాటా టెలీ మెడిసిన్ సెంటర్ వద్ద డాక్టర్ విజయ్ ప్రదీప్ ,డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 175 మంది రోగులకు వైద్య పరీక్షలు, 139మందికి షుగర్ టెస్ట్ లు, 44 మందికి కంటి పరీక్షలు, 37 మందికి ల్యాబ్ టెస్ట్ లు ఉచితంగా నిర్వహించి, తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందజేశారు. #TATATrust #MedicalCamp #KesineniBhavan #KesneniNani #VijayawadMP #TeamTdpVjayawada #kesinenifollowers https://www.instagram.com/p/B398Le4lf8h/?igshid=x3f6kin1l3xt














