సుప్రీం కోర్టులో కరోనా అరికట్టడం కోసం ఇప్పటికే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు, ఈ-ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఉపయోగించేలా బార్ సభ్యులను ప్రోత్సహించాలని న్యాయమూర్తులు కోరారు. కొద్ది రోజుల క్రితం అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని సుప్రీం ప్రకటించిన విషయం తెలిసిందే! కరోనా ఎఫెక్ట్‌తో రేపటి నుంచి అత్యవసర కేసులు మాత్రమే ఏపీ హైకోర్టు విచారించనుంది. హైకోర్టుకు వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30 వరకు కోర్టుకు వచ్చే లాయర్లు, ప్రజలకు ... స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది! కోర్టులలో పరిస్థితి ఇదయితే .. ఎన్నికలు జరపాలని కోర్టుకు వెళ్లడం ఏదైతే ఉందొ అది ఖచ్చితంగా 🙄🙄🙄 https://www.instagram.com/p/B9zY9NRlaQG/?igshid=1o1ode80zo5qp


















