వైపాలెం ఇంఛార్జికి వరుసగా అసమ్మతి సెగలు
వైపాలెం ఇంఛార్జికి వరుసగా అసమ్మతి సెగలు త్రిపురాంతకం మండలం వైకాపాలో బయటపడ్డ నాయకుల మధ్య విభేదాలు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన యర్రగొండపాలెం నూతన ఇంచార్జీ తాటిపత్రి చంద్రశేఖర్. ర్యాలీగా వెళుతున్న చంద్రశేఖర్ వాహనాలను అడ్డుకున్న మంత్రి సురేష్ మద్దతుదారులు. నూతన ఇంచార్జీ చంద్రశేఖర్ వైఖరిపై ఎంపీటీసీ జ్యోతితో పాటు పలువురి ఆందోళన. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చంద్రశేఖర్ కు వరుసగా ఎదురవుతున్న అసమ్మతి సెగలు.
Read the full article
















