కమల్ వస్తే అంత అతి చేయాలా ?
#BiggBossTelugu2 #BigBossTelugu2 #BigBoss2 #BiggBoss2 #BigBossTelugu #BiggBossTelugu #BiggBoss2Telugu #BigBoss2Telugu #KamalHasan కమల్ వస్తే అంత అతి చేయాలా ?
సినిమా వాళ్లలో ,కళాకారుల్లో కొంత మేర ఉద్వేగం ఉండడం సహజమే ! కానీ అది అప్పుడప్పుడు హద్దులు దాటుతూ ఉంటుంది కొంతమంది విషయం లో. కాళ్ళు పట్టుకోవడం , కింద పడి దొర్లడం , పదే పదేదణ్ణాలు , కౌగిలింతలు ..అబ్బో ..ఆ అతి కి హద్దూ పద్దూ ఉండదు . ఏం మాట్లాడుకోబోతున్నామో అర్థమైంది కదా ?
నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది ., ఇంటి సభ్యులు కమల్ హాసన్ ఇంట్లోకి వస్తే ఎలా రియాక్ట్ అయ్యారో. తమిళం లో బిగ్…
View On WordPress














