వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరో సంచలానికి తెరతీశాడు. ఇప్పటికే రక్తచరిత్ర, వీరప్పన్, వంగవీటి లాంటి సినిమాలను తెరకెక్కించిన వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. త్వరలో వర్మ బ్యానర్లో డి-కంపెనీ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నారు. 1980లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కథతో ఈ సిరీస్ను వర్మ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే సినిమా కోసం కసరత్తు ప్రారంభించిన వర్మ …











