15 ఏళ్ల దీదీ సామ్రాజ్యం కుప్పకూలింది!
బెంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడింది. ఆర్జీ కర్ బాధితురాలి తల్లి పోరాటం, శారద స్కామ్‌ల నుంచి అమిత్ షా బూత్ స్థాయి వ్యూహాల వరకు.. బీజేపీకి ఈ చారిత్రక విజయం ఎలా దక్కిందో పూర్తి కథనం ఇక్కడ చదవండి.. 👇
https://www.telugu13.com/2026/05/west-bengal-election-results-bjp-wins-defeats-mamata-banerjee-tmc.html









