మౌన ముని
మనతో నిరంతరం నిలిచి నడిచే నిజ నేస్తాలయా పుస్తకాలు సంధిగ్దావస్థలో సలహాలనిచ్చే సచివులయా పుస్తకాలుజీవితాన్ని జీవించటమెట్లో ఉద్బోధించే జ్ఞాన తరువులైన గురువులయా పుస్తకాలువిలువల విలువలను నిలువెల్ల నింపే విజ్ఞాన వాహినులయా పుస్తకాలుచదివిన వెంటనే అర్థం కానట్లున్నా అనుభవానికొచ్చిననాడు అర్థమౌతాయి మానవ మస్తకాలకు పుస్తకాలు నులివెచ్చని చైతన్య కిరణము సుగ్రంధ సుగందాలను విరిజల్లే వరాల విరుల వనము కలల సాకారానికి…
View On WordPress










