Aval Vendra, Ival Vendra from Premam, lyrics in Telugu
After writing Kaalam Kettu Poyi and Malare from Premam in Telugu, Here I am back again with Aval Vendra, Ival Vendra song
Here’s the original
My Telugu lyrics for the Premam song Aval Vendra, Ival Vendra
అనగనగా ఓ కథ రా ఓ అమ్మాయి వల్ల నే పడ్డ వ్యధ రా మొదట smile రా ఆపైన bill రా ఆ క్షణం నుంచి నే life లో fail రా
coffeeday లో కుప్పు mc'd లో కొకు జాలి తోటి చూసే free ga ఇచ్చే tissue imax లో screenu interval popcornu చెప్పటానికి try చేసాయి ఈ girls issue mall లోని trail roomu parking lot lo watching man'u గొంతు చించుకు అరిచేను పిచ్చ lite ra
అనగనగా ఓ కథ రా ఓ అమ్మాయి వల్ల నే పడ్డ వ్యధ రా మొదట smile రా ఆపైన bill రా ఆ క్షణం నుంచి నీ life పిచ్హ lite ra
call ఏమో ఒకటే rechargelu రెండయ్యే balcony లో spot కోసం friend తోనే fightu laaye
infront crocodiles festival, festival
వాళ్ళింట్లో నను friend అంది bike పైన కూర్చుంది మిరపకాయ బజ్జిలో నాకు మిర్చిచ్చింది నా life లో luck ఒచ్చింది పిందె పండయ్యింది మామిడి పండయ్యింది card limit అయ్యింది loan notice ఒచ్చింది మామిడెమో తన చేతిలో maaza అయ్యి నా బతుకు టెంకయ్యింది
అటో ఇటో ఎదోకటని దూకేసాను last time convincing కోసం try చేశాను dog & daddy తో నే fight చేశాను baahubali లోని kaalakeya లా నే మిగిలాను
already ఉన్న loan add అయ్యింది hospital bill తోడై అది కాస్త double అయ్యింది వార్త కోడయ్యింది, అయ్యి తెగ కూసింది అమ్మ ఒట్టేయమంది నాన్నని ఒకటేయ్మంది చెత్త figure కూడా మొహం తిప్పేసింది నాపై joke ఎసింది ఉన్న పావల పరువు కూడా మార్వాడి shop లో తాకట్టయింది
ఏరా చిలక్కి చెప్పినట్టు చెప్పినా నీకు ఎక్కట్లా ఇంత కన్నా better examples ఏమున్నాయ్ ra
అనగనగా ఓ కథ రా ఓ అమ్మాయి వల్ల నే పడ్డ వ్యధ రా మొదట smile రా ఆపైన bill రా ఆ క్షణం నుంచి నే life లో fail రా
అనగనగా ఓ కథ రా ఓ అమ్మాయి వల్ల నే పడ్డ వ్యధ రా మొదట smile రా ఆపైన bill రా ఆ క్షణం నుంచి నీ life పిచ్హ lite ra
And here’s the same thing in English
anaganaga o katha ra
o ammayi valla ne padda vyadha ra
modata smile ra apaina bill ra
aa kshanam nunchi ne life lo fail ra
coffeeday lo cuppu mc'd lo cokeu
jaali toti choose free ga ichche tissue
imax lo screenu interval popcornu
cheppataniki try chesay e girls issue
mall loni trail roomu parking lot lo watching man'u
gonthu chinchuku arichenu pichcha lite ra
anaganaga o katha ra
o ammayi valla ne padda vyadha ra
modata smile ra apaina bill ra
aa kshanam nunchi ne life picha lite ra
call emo okate
rechargelu rendayye
balcony lo spot kosam
friend tone fightu laaye
infront crocodiles festival, festival
vallintlo nanu friend andi
bike paina kurchondi
mirapakaya bajji lo naki mirchichchindi
naa life lo luck ochchindi
pinde pandayyindi
maamidi pandayyindi
card limit ayyindi
loan notice ochchindi
maamidemo tana chhetilo maaza ayyi
naa batuku tenkayyindi
ato ito edokatani dookesanu
last time convincing kosam try chesanu
dog & daddy to ne fight chesanu
baahubali loni kaalakeya la ne migilanu
already unna loan add ayyindi
hospital bill todai
adi kaasta double ayyindi
vaartha kodayyindi ayyi tega koosindi
amma otteymandi
naannani okateymandi
chetta figure kuda moham tippesindi
naapai joke esindi
vunna pavala paruvu kuda
marwadi shop lo takattayindi
era chilakki cheppinattu
cheppina neeku ekkatla
inta kanna
better examples emunnay ra
anaganaga o katha ra
o ammayi valla ne padda vyadha ra
modata smile ra apaina bill ra
aa kshanam nunchi ne life lo fail ra
anaganaga o katha ra
o ammayi valla ne padda vyadha ra
modata smile ra apaina bill ra
aa kshanam nunchi ne life picha lite ra
Liked it? Share pls?










