బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు ధ్రువీకరిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు.విషయం తెలుసుకున్న బాధితుడు సోమవారం కార్పొరేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు. కరీంనగర్‌కు చెందిన మహ్మద్ జమాలొద్దీన్ తవక్కళికి బతికుండానే డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు.
బతికి ఉన్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్.. #deathcertificate#navyamedia














