తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
No title available
taylor price
official daine visual archive
Lint Roller? I Barely Know Her
hello vonnie
h
RMH

Origami Around
𓃗
TMBGareOK. The Official They Might Be Giants tumblr
Aqua Utopia|海の底で記憶を紡ぐ
★
Show & Tell

shark vs the universe
Noah Kahan
PUT YOUR BEARD IN MY MOUTH
untitled

@theartofmadeline

❣ Chile in a Photography ❣

No title available

seen from Italy
seen from Venezuela
seen from Austria
seen from South Africa
seen from Malaysia
seen from United Kingdom
seen from United States

seen from United States
seen from United Kingdom
seen from Spain

seen from Türkiye
seen from Saudi Arabia
seen from Iraq

seen from Brazil
seen from United States

seen from United States

seen from Türkiye

seen from United States

seen from Netherlands
seen from Malaysia
@pavanireddy-blog1
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లు మీడియాతో మాట్లాడనున్నారు.
ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా స్వప్న బర్మన్ రికార్డు సృష్టించింది. ఏ బిడ్డయినా విజయం సాధిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు?
బంగారం ధర మరోసారి భారీగా పడిపోయింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్లిన పసిడి ధర శుక్రవారం పతనమైంది. నేటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.31,850కు చేరింది.
తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం అమలుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సొమ్మును అన్నదాతల ఖాతాల్లో ఆన్లైన్లో జమచేయాలని
పాక్ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్ షరీఫ్ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్ కరెన్సీ) హౌజింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్‌ను అరెస్టు చేసింది.
డైట్ ప్లాన్‌ని చేంజ్ చేశారు హీరో అరవింద స్వామి. మరింత స్లిమ్ కావడం కోసం కాదు. బరువు పెరగడానికి. ఎందుకంటే ఆయన తాజా చిత్రం ‘కల్లాపార్ట్’ కోసం.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (బీ-ఓపీవీ) పూర్తిగా సురక్షితమైనదని వైద్యాధికారులు ప్రకటించారు.
ఓ కామెంట్ చేసినందుకు నాకు రాజకీయ నాయకుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆయన 'ప్రజా న్యాయ వేదిక’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే
ప్రపంచంలోనే టాప్ బ్రాండ్‌గా గూగుల్‌ను తోసిరాజని, యాపిల్ నిలిచింది. డేటా లీక్‌ల వంటి వివాదాల నేపథ్యంలో ఫేస్బుక్ స్థానం 9కి దిగజారింది.
ఏడో తరగతి విద్యార్థి రాజబోయిన శివ నాలుగు నిమిషాల 40సెకన్ల వ్యవధిలో 100సుమతీ శతకం పద్యాలను చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఏర్పడింది. నోట్లపై సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. #NOTAReview– Terrific 1st half and decent 2nd half. Another Hit after #GeethaGovindam for #VijayDevarakonda#NOTA — Raji kandivalasa (@RKandivalasa) October 5, 2018 #NOTA Final Report-Highly Disappointed Movie.. 😥 Not Even For Single Scene Director Used #VijayDeverakonda 😥😥😥 No Story,Nothing..😥😥😥 Very Bad Choice by #VijayDeverakonda #NOTAReview #MehreenPirzada😂 — fasak 😂 😂 (@Eeresh_Prince) October 5, 2018 #NOTA #Nota completely engaging political drama perfect movie for political movie lovers go and watch Second half little bit drag in first 20 minutes anthe over all @TheDeverakonda Bang the screen with his screen presence completely a devarkonda show… — Genuine View 😎 (@myviewk) October 5, 2018 NOTA! Idi oka next level movie, a message to all the Yuvatha. #MustWatch #NOTA @TheDeverakonda 👏🏻👌🏻 — Mani Arugonda (@maniarugonda) October 5, 2018 #NOTA 1st half – Going good. Interesting, gripping political drama by @anandshank .@TheDeverakonda as the #RowdyCM is highly convincing. The ever-dependable Sathyaraj and Sanchana Natarajan are impressive too.. @samcsmusic ‘s BGM score suits the film’s grandeur and scale. — Box Office Universel (@boxoffice2050) October 5, 2018
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మండలంలోని రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ములకలపల్లి మండలంలోని ముఖ్యనేతల్లో ఒకరైన టీఆర్ఎస్ నాయకుడు తాండ్ర రాంబాబు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం జరగనుంది. బుధవారం జరగాల్సిన సమావేశాన్ని టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మరణానికి సంతాపసూచకంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం అరవింద సమేత వీర రఘవ కోసం ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే నిర్వహణకు సంబంధించి మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘంలో చెలరేగిన వివాదం విశాఖపట్నం అభిమానులకు కలిసొచ్చి ంది. ఈ నెల 24న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉండగా… కాంప్లిమెంటరీ పాస్‌ల గొడవ ఎంతకీ తేలకపోవడంతో వేదికను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మ్యాచ్‌ను అదే తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు 7 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది.