JEE Advanced 2020 Results
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల - జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష- 2020 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ సోమవారం వెల్లడించింది.
పేపర్-1కు 1,51,311 మంది హాజరు కాగా, 1,50,900 మంది పేపర్ 2 పరీక్ష రాశారు.
Click Here to Read Full Article of JEE Advanced 2020 Results Released












