YS Jagan Review Meeting Over e-Cropping Platforms
వైఎస్ జగన్: పంటల ప్రణాళికపై సీఎం సమీక్ష - ఈ-క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్ఓపీలను వెంటనే తయారుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ఫ్లాట్‌ఫాంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Click Here to Read Full Article










