చిన్నారులపై అత్యాచారం, ఆపై హత్య-
చిన్నారులపై అత్యాచారం, ఆపై హత్య-
అభం శుభం తెలియని బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్న మానవ మృగం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- రవీంద్రకుమార్ అనే 24 ఏళ్ల వ్యక్తి 2012 నుంచి ఇప్పటివరకూ మూడు, నాలుగేళ్ల వయసు గల 16 మంది బాలికలపై అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశాడు. హర్యానా, డిల్లీ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కామాంధుడు చిన్నారులపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. చిన్నారులకు చాకెట్లు ఇప్పిస్తానని…
View On WordPress












