బీజేపీ డబ్బు 8 కోట్ల రూపాయలను పట్టుకున్న పోలీసులు
బీజేపీ డబ్బు 8 కోట్ల రూపాయలను పట్టుకున్న పోలీసులు
డిజిటల్ ఇండియా.. క్యాష్‌లెస్ ఇండియా..! పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి బీజేపీ నినాదాలివి! కానీ, కీలకమైన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఏకంగా రూ.8 కోట్ల నగదుతో దొరికిపోయింది. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న ఖర్చుల కోసమే ఆ డబ్బును డ్రా చేశామని చెబుతున్నా.. ‘డిజిటల్ బీజేపీ’ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ అంత పెద్ద మొత్తంలో నగదుతో దొరికిపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ…
View On WordPress











